వరుణుడి కోసం ఫర్టిలైజర్ అసోసియేషన్ ఎమ్మిగనూరు తాలూకా కమిటీ ఆధ్వర్యంలో గురజాలకు ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు పాదయాత్ర ద్వారా తరలి వెళ్లారు. ఇందులో భాగంగా దొడ్డి మేకల గ్రామ సర్పంచ్ ఫర్టిలైజర్ అసోసియేషన్ తాలూకా కార్యదర్శి చంద్రశేఖర్ ఆచారి ఆంధ్రప్రదేశ్ మొత్తం అధిక వర్షాలు కురవాలని గురుజాలలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుంగభద్ర నదీ జలంతో పాదయాత్ర ద్వారా ఎమ్మిగనూరుకు చేరుకొని రివర్స్ కాలనీ ఈశ్వర స్వామి దేవాలయంలో, ఆంజనేయస్వామికి జలాభిషేకం ద్వారా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూర్ ఫర్టిలైజర్స్ దుకాణాల అసోసియన్ సభ్యులు పాల్గొన్నారు.
Peddkaduburu: వరుణ దేవుడా కరుణించవయ్యా
ఏటి నీళ్లతో పాదయాత్రలో దొడ్డి మేకల గ్రామ సర్పంచ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES