Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Perneti: వైసీపీ నేత ఇంట్లో పెళ్లికి హాజరైన జగన్

Perneti: వైసీపీ నేత ఇంట్లో పెళ్లికి హాజరైన జగన్

పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ వివాహానికి హాజరైన సీఎం.

- Advertisement -

గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ వివాహానికి హాజరైన సీఎం వైయస్.జగన్ . వధూవరులు మనస్విని, కౌశిక్‌లను ఆశీర్వదించిన సీఎం వైయస్. జగన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News