Saturday, October 12, 2024
Homeఆంధ్రప్రదేశ్Prakasam barrage: ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

Prakasam barrage: ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

కృష్ణానది వరద ఉధృతి

- Advertisement -

కాసేపట్లో ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.86 ఔట్ ఫ్లో 3.09 లక్షల క్యూసెక్కులు

నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.99లక్షల క్యూసెక్కులు

పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.75 ఔట్ ఫ్లో 2.97 లక్షల క్యూసెక్కులు

ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కలు

వాగులు, వంకలు పొంగిపోర్లుతాయి జాగ్రత్తగా ఉండాలి

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

~ రోణంకి కూర్మనాథ్ , ఎండి, విపత్తుల నిర్వహణ సంస్థ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News