Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Prakasam Panthulu Jayanthi: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

Prakasam Panthulu Jayanthi: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

క్యాంప్ ఆఫీస్ లో ప్రకాశం పంతులు జయంతి

స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం వైఎస్‌ జగన్‌.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News