ఆంధ్రప్రదేశ్ లో రిపబ్లిక్ డే వేడుకలు కన్నులపండువగా సాగాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్.జగన్, వైయస్.భారతి పాల్గొన్నారు.

హాజరైన గవర్నర్, సీఎం