Home ఆంధ్రప్రదేశ్ Rain alert: పెరుగున్న గోదావరి వరద ఉధృతి

Rain alert: పెరుగున్న గోదావరి వరద ఉధృతి

0
Rain alert:  పెరుగున్న గోదావరి వరద ఉధృతి

ఎగువ రాష్ట్రాల్లో భారీవర్షాలు వల్ల స్వల్పంగా పెరుగున్న గోదావరి వరద ఉధృతి, ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తం. ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్న విపత్తుల సంస్థ.

ముందస్తు సహయక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101

జిల్లాల్లో మండలస్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచన

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదు

వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదు

~ డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ విపత్తుల సంస్థ.