రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాన్, నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎట్ హోంకి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.