రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నటుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ భేటీ అయ్యారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగా అయినట్టు సమాచారం. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

భేటీ