Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Retaining wall built by Jagan saved us says Vijayawada locals: జగన్ సీఎంగా...

Retaining wall built by Jagan saved us says Vijayawada locals: జగన్ సీఎంగా ఉన్నప్పుడు కట్టిన రీటైనింగ్ వాల్ మమ్మల్ని కాపాడిందంటున్న విజయవాడ వరద బాధితులు

విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్‌ వాల్‌ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన వైఎస్‌ జగన్‌.

- Advertisement -

పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌

విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్‌ వాల్‌ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన వైఎస్‌ జగన్‌

మీరు సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్‌ వాల్‌ వల్లే మా ప్రాణాలు నిలిచాయని వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణలంక వాసులు

రిటైనింగ్‌ వాల్‌ లేకపోతే పూర్తిగా మా జీవితాలు అతలాకుతలమయ్యేవని ఆవేదన

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటాయని భరోసానిచ్చిన వైఎస్‌ జగన్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News