Saturday, September 7, 2024
Homeఆంధ్రప్రదేశ్RK back to Jagan camp: మళ్లీ జగన్ క్యాంప్ లోకి ఆళ్ల

RK back to Jagan camp: మళ్లీ జగన్ క్యాంప్ లోకి ఆళ్ల

మళ్లీ జై జగన్ అంటున్న ఆళ్ల

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెగ మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. ఈమధ్యనే సీఎం జగన్ పై కోపంతో వైసీపీ వీడి, షర్మిల పంచన చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తాజాగా వైసీపీ గూటికి తిరిగి వచ్చారు. ఈమేరకు జగన్ తో అధికారిక భేటీ కూడా పూర్తయింది. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) మళ్లీ పార్టీలో క్రియాశీలకంగా మారేలా పరిస్థితి తయారైంది. జై షర్మిల అన్న ఆర్కే మళ్లీ జై జగన్ అంటుండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News