Saturday, May 3, 2025
Homeఆంధ్రప్రదేశ్Nominated Posts: ఏపీలో పలు నామినేటెడ్‌ పోస్టులు భర్తీ

Nominated Posts: ఏపీలో పలు నామినేటెడ్‌ పోస్టులు భర్తీ

ఏపీలో పలు నామినేటెడ్‌ పోస్టులను(Nominated Posts) ప్రభుత్వం భర్తీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు(DCCB), జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘాల(DCMS) ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రెండు పోస్టులు జనసేనకు కేటాయించింది.

- Advertisement -

DCCB ఛైర్మన్లు వీరే..

శ్రీకాకుళం- శివ్వల సూర్యనారాయణ (టీడీపీ)
విశాఖ- కోన తాతారావు( జనసేన)
విజయనగరం – కిమిడి నాగార్జున (టీడీపీ)
గుంటూరు – మాకినేని మల్లికార్జునరావు (టీడీపీ)
కృష్ణా – నెట్టెం రఘురామ్‌ (టీడీపీ)
నెల్లూరు – ధనుంజయరెడ్డి (టీడీపీ)
చిత్తూరు – అమాస రాజశేఖర్‌రెడ్డి (టీడీపీ)
అనంతపురం – కేశవరెడ్డి (టీడీపీ)
కర్నూలు – డి.విష్ణువర్ధన్‌రెడ్డి (టీడీపీ)
కడప – బి.సూర్యనారాయణ రెడ్డి (టీడీపీ)

DCMS ఛైర్మన్లు వీరే..

శ్రీకాకుళం – అవినాష్‌ చౌదరి (టీడీపీ)
విశాఖ – కొట్ని బాలాజీ (టీడీపీ)
విజయనగరం – గొంప కృష్ణ (టీడీపీ)
గుంటూరు – వడ్రాణం హరిబాబు (టీడీపీ)
కృష్ణా – బండి రామకృష్ణ (జనసేన)
నెల్లూరు – గొనుగోడు నాగేశ్వరరావు (టీడీపీ)
చిత్తూరు – సుబ్రమణ్యం నాయుడు (టీడీపీ)
అనంతపురం – నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ)
కర్నూలు – జి.నాగేశ్వరయాదవ్‌ (టీడీపీ)
కడప – యర్రగుండ్ల. జయప్రకాశ్‌ (టీడీపీ)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News