Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa Bday: ఘనంగా ఎమ్మెల్యే జన్మదినం

Shilpa Bday: ఘనంగా ఎమ్మెల్యే జన్మదినం

శ్రీశైలం నియోజకవర్గ శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి 60వ జన్మదిన వేడుకలు స్థానిక నాయకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మండల విద్యాధికారి టి. జానకీరామ్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే శిల్పా కు బోకే అందించి, స్వీట్స్ తినిపించారు. ఎంపీడీఓ కార్యాలయంలో పలువురు అధికారులు ఎమ్మెల్యే శిల్పాకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News