Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Shilpa: ప్రజా సంక్షేమమే నా ధ్యేయం ఎమ్మెల్యే

Shilpa: ప్రజా సంక్షేమమే నా ధ్యేయం ఎమ్మెల్యే

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బండిఆత్మకూరు మండలకేంద్రంలో రెండవరోజు పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు లో అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసు కుంటూ నవరత్నాలు పథకాలు లబ్ది పొందడం ద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా వుండాలనే ఉద్దేశ్యం తోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఈ సంక్షేమ ఫథకాలు ప్రజలకు అందరికి చేరువ చేయడం నా ధ్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దేరెడ్డి చిన్నసంజీవరెడ్డి ,మాజీ ఎంపిపి దేసు వెంకటరామిరెడ్డి , ,జేసీఎస్ కన్వీనర్ ముడిమెల పుల్లారెడ్డి, సర్పంచి వై.సంధ్య, మాజీ సర్పంచి రాజంరెడ్డి సుజాతమ్మ ,వైస్ ఎంపిపి ముంతల మధురాణి ,చిన్న సుబ్బారెడ్డి ,అవుటాల నాగేశ్వరరెడ్డి ,నారాయణ రెడ్డి (బాబు రెడ్డి),సీమ సుబ్బారెడ్డి, APSPDCL డైరెక్టర్ శశికళ రెడ్డి,దిలీఫ్ రెడ్డి , ఎంపీడీఓ వాసుదేవగుప్తా , ఉప తహసీల్ధారు హరిత, ఎసై టి.బాబు, ఏపీఓ వసుధ, ఎపిఎం రాజశేఖరరెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ ప్రసాదరెడ్డి, పంచాయితీ కార్యదర్శి నటరాజ్, పరమటూరు సర్పంచి జగన్మోహన్ రెడ్డి, కాకనూరు సర్పంచి మహేశ్వరరెడ్డి, ఎంఏఓ స్వాతి, మండల పశువైద్య అధికారి అనూష, ఎర్రగుంట్ల పుల్లయ్య, హౌసింగ్ ఏ ఈ సుంకిరెడ్డి, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News