Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Singanamala: వృద్ధురాలిని పోలింగ్ స్టేషన్ కు ఎత్తుకుని తీసుకొచ్చిన కానిస్టేబుల్

Singanamala: వృద్ధురాలిని పోలింగ్ స్టేషన్ కు ఎత్తుకుని తీసుకొచ్చిన కానిస్టేబుల్

విధి నిర్వహణలో కానిస్టేబుల్ అంకితభావం

శింగనమల మండలం సలకం చెరువు పోలింగ్ కేంద్రంలో నడవలేని స్థితిలో ఓటు వేసేందుకు ఆటోలో వచ్చిన మహిళను అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తన చేతులపై మోసుకెళ్లి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహాయపడ్డాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News