Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Sridevamma: 'గడప గడపకు'లో ఎమ్మెల్యే

Sridevamma: ‘గడప గడపకు’లో ఎమ్మెల్యే

గ్రామంలో ప్రతి ఇంటికీ తిరిగిన మహిళా ఎమ్మెల్యే

క్రిష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామ సచివాలయం పరిధిలోని బోయ బొంతిరాళ్ల గ్రామంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ వారు పొందిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణగిరి మండల అధికారులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News