Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: 28 రోజుల్లో 3.5 కోట్లు దాటిన శ్రీశైల హుండీ ఆదాయం

Srisailam: 28 రోజుల్లో 3.5 కోట్లు దాటిన శ్రీశైల హుండీ ఆదాయం

శ్రీశైలానికి భక్తులు పోటెత్తుతుండగా ఆదాయం కూడా భారీగా వచ్చిపడుతోంది. భ్రమరాంభ, మల్లికార్జున స్వామివార్లకు భక్తులు చెల్లించుకున్న నగదు మొత్తం 3,57,81,068 కాగా.. ఇదంతా కేవలం 28 రోజుల్లో వచ్చిన ఆదాయం కావటం విశేషం. నగదుతోపాటు.. 103 గ్రాములకు పైగా బంగారం, 7.5 కిలోలకు పైగా వెండి దేవస్థానంకు కానుకల రూపంలో ముట్టాయి.యుఎస్ఏ డాలర్లు – 243, యుఏఈ దిర్హమ్స్ – 220, సింగపూర్ డాలర్లు 61, ఆస్ట్రేలియా డాలర్లు -175, కెనడా డార్లు – 20, యూరో – 150, ఇంగ్లాండ్ ఫౌండ్స్ – 25 విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో జరిగిన ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివ సేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News