Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: దేవకి వివాహ వార్షికోత్సవ వేడుకలు

Srisailam: దేవకి వివాహ వార్షికోత్సవ వేడుకలు

శ్రీశైలంలోని వాసవి సత్ర సముదాయాల అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు వివాహ వార్షికోత్సవ మహోత్సవాలు వాసవి సత్రంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక ఆర్యవైశ్యులు దేవకి వెంకటేశ్వర్ల దంపతులకు శాలువా కప్పి సన్మానించారు. 41 వసంతాలు ముగించుకొని 42వ సంవత్సరంలో అడుగిడుతున్న దేవకి దంపతులకు అందరూ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ పంచి పెట్టుకున్నారు. శ్రీశైలంలో వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని దేవకి వెంకటేశ్వర్లు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News