Thursday, January 15, 2026
Homeఆంధ్రప్రదేశ్Srisailam: దుర్గమ్మ తరపున మల్లన్నకు..

Srisailam: దుర్గమ్మ తరపున మల్లన్నకు..

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారికి విజయవాడ దుర్గమ్మ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు ఈవో భ్రమరాంబ, ఛైర్మన్ సమర్పించారు. అనంతరం దుర్గమ్మ ఆలయ ఈవో, ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ఆలయం తరఫున శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో పుణ్యం చేసుకున్నామని ఈవోగా రెండోసారి ఆలయ పాలక మండలితో కలసి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందనని తెలిపారు.

alla
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News