Wednesday, October 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలం పాతాళ గంగ వద్ద తృటిలో తప్పిన ప్రమాదం

Srisailam: శ్రీశైలం పాతాళ గంగ వద్ద తృటిలో తప్పిన ప్రమాదం

సడన్ గా పెరిగిన నీటిమట్టంతో..

శ్రీశైలం ప్రాజెక్టు పాతాళ గంగ వద్ద త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ, ఈశ్వర్ సిద్ది గురుచరణ్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రమేష్ పాతాళ గంగలో తమ కారుతో పాటు స్నానం చేస్తుండగా ప్రాజెక్ట్ అధికారులు హఠాత్తుగా నీటిమట్టం పెరిగింది. దాంతో ఆందోళనకు గురైన వారు స్థానికుల సహాయంతో అతి కష్టం మీద కారును ఒడ్డుకు చేర్చి వారు కూడా బయటపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News