తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి క్షతగాత్రుల వివరాల కొరకు మరియు ఇందుకు సంబంధించి ఏదేని సహాయం కొరకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08772236007 ను సంప్రదించగలరు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
Tirupathi: తిరుపతి క్షతగాత్రుల వివరాలకు 08772236007 కాల్ చేయండి
హెల్ప్ లైన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES