Saturday, June 21, 2025
Homeఆంధ్రప్రదేశ్Veldurthi: అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

Veldurthi: అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

వెల్దుర్తి మండలం బోయినపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, కోడుమూరు శాసనసభ్యులు డాక్టర్ జరదొడ్డి సుధాకర్, మండల వైయస్సార్ పార్టీ నాయకులు, బోయినపల్లి గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

వారు మాట్లాడుతూ రాజ్యాంగ వేత బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి ఆయనను ఎన్నడు మరువలేవని ఆయన విగ్రహ ఆవిష్కరణ కోసం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నాయకులు నవీన్ మాదిగ మరియు గ్రామ నాయకులు ఎల్లయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News