Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Veldurthi: హోరా హోరీగా బండలాగు పోటీలు

Veldurthi: హోరా హోరీగా బండలాగు పోటీలు

శివరాత్రికి..

బ్రహ్మగుండంలో హోరాహోరీగా బండలాగుడు పోటీలు దేవస్థానం చైర్మన్ బి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తనయుడు రామ్మోహన్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. మండలం వైసీపీ కన్వీనర్ ఎంపీపీ హాజరయ్యారు. పోటీల్లో గెలిచిన వాటికి మొదటి బహుమతి 50,000 మండల వైయస్సార్ నాయకులు రవి రెడ్డి బహుమతి రెండవ బహుమతి 40,000 మూడవ బహుమతి 30,000 నాలుగో బహుమతి 20,000 ఐదో బహుమతి 10,000. బహుమతుల ప్రదానం ఎంపీపీ బి రవి రెడ్డి చైర్మన్ బి పెద్దిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా చేశారు. మాట్లాడుతూ బ్రహ్మగుండం అభివృద్ధి అయిదు సంవత్సరాలలో బాగా జరిగిందని పది సంవత్సరాలుగా ఇక్కడ బండలాగు పోటీలు నిర్వహిస్తున్నామని, ఆలయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని వారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News