Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Veldurthi: ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Veldurthi: ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు వెల్దుర్తిలో తెలుగుదేశం ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు టిడిపి సీనియర్ నాయకుడు శివశంకర్ రెడ్డి టిడిపి నాయకుడు సుబ్బారాయుడు పాల్గొన్నారు.

- Advertisement -

KE శ్యాం బాబు ఆదేశాల మేరకు తిరిగి మండల అధ్యక్షుడు బలరాం గౌడ్ ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం ఉపాధ్యక్షుడు పుల్లయ్య ఈ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు ఆచారి రాఘవేంద్ర గౌడ్, వీరభద్రుడు, మెకానిక్ నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News