పత్తికొండ టిడిపి అభ్యర్థి శామ్ బాబు ఆధ్వర్యంలో నాయకుల సమక్షంలో చేరికలు జరిగాయి. వైసిపి ఉప సర్పంచ్ శ్వేత టిడిపి కండువా కప్పుకున్నారు. రెండు మూడు రోజుల నుంచి వెల్దుర్తి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

పత్తికొండ టీడీపీకి నయా జోష్