కర్నూలు జిల్లాలోని వెల్దుర్తిలో చంద్రబాబు అరెస్టుకు నిరసన ర్యాలీ ధర్నా చేసిన టిడిపి నాయకులు ఈరోజు చంద్రబాబు అరెస్టుకు టిడిపి కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు నిరసన ధర్నా ర్యాలీ చేశారు. మాది సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా ధర్నా నిరసన చేపట్టారు. మాట్లాడుతూ సైకో జగన్ ఇంటికి పోవాలిసైకిల్ రావాలి. చంద్రబాబు అరెస్టుకు నిరసన సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ.. రోడ్డుపై బైఠాయించి, నిరసనలు వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తలు.

