Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Vijayasai Reddy: రాజ్యసభ పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా

Vijayasai Reddy: రాజ్యసభ పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా

వైసీపీ రాజ్యసభ పదవికి విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజీనామా చేశారు. ఈమేరకు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు ఆయన రాజీనామా లేఖ సమర్పించారు. కాగా తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు శుక్రవారం విజయసాయి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. పదవులు, డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad