Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Vijayawada: కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో గంగుల

Vijayawada: కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో గంగుల

విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని మాజీ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు వారికి అమ్మవారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. ఆలయ వేద పండితులు వారి గోత్ర నామాలతో ప్రత్యేక అర్చన పూజలు చేసి, తీర్థప్రసాదాలు, అమ్మవారి శేష వస్త్రాన్ని అందజేసి, ఆశీర్వచనం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News