విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కి స్వాగతం పలికిన అనంతరం సతీమణి భువనేశ్వరితో కలిసి పరేడ్‌ను తిలకించిన సీఎం చంద్రబాబు.