Homeఆంధ్రప్రదేశ్Vijayawada: కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు

Vijayawada: కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్‌, చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, దేవదాయ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను వారికి అందజేశారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News