Friday, January 24, 2025
HomeAP జిల్లా వార్తలుBIG BREAKING: రాజకీయాలకు వైసీపీ నేత విజయ సాయి రెడ్డి గుడ్ బై…

BIG BREAKING: రాజకీయాలకు వైసీపీ నేత విజయ సాయి రెడ్డి గుడ్ బై…

- Advertisement -

ఏపీలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ (BIG BREKAING NEWS). వైసీపీ నేత విజయసాయి రెడ్డి (YCP LEADER) కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు (MP VIJAY SAI REDDY) ట్వీట్ చేశారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అందులో పేర్కోన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పేశాడు. తను ఏ పార్టీలోను చేరటం లేదని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News