ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు ఈనెల 24 వరకు 6 వందల రూపాయలు తత్కాల్ ఫీజుతో ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించిందని, భాగ్యోదయ హైస్కూల్ చైర్మన్ కానాల నాగలక్ష్మి దేవి తెలిపారు. కేవలం ఐదు నెలల్లోగా 10 వతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు పూర్తి చేసుకోవచ్చని ఆమె తెలిపారు. ఈ సర్టిఫికెట్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అన్ని రకాల కోర్సులకు, గుర్తింపు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతించిందని ఆమె తెలిపారు. జిల్లాలోని అర్హులైన వారు అందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు 9394239596 సంప్రదించవచ్చు అన్నారు.