Friday, February 21, 2025
HomeAP జిల్లా వార్తలుకర్నూలుGonegandla: రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలు

Gonegandla: రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలు

ఉరుసులో భాగంగా..

గోనెగండ్ల మండల పరిధిలోని ఒంటెడుదిన్నె గ్రామంలో మౌలాలి మిన్నల్లా దస్తగిరి స్వామి ఉరుసు మహోత్సవం సందర్బంగా గ్రామ సర్పంచ్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలను వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వేముగోడు కెవి కృష్ణా రెడ్డి ప్రారంభించారు.

- Advertisement -

ఈ పోటీలలో పాల్గొని గెలుపొందిన ఎద్దుల జతకు మొదటి బహుమతిగా 30వేలు, రెండవ బహుమతిగా 20 వేలు, మూడవ బహుమతి 15వేలు, నాలుగవ బహుమతి 5వేలు రూపాయలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ యూత్ ప్రెసిడెంట్ నాయకుడు నజీర్, పచేర్ల పల్లె రాఘవేందర్ రెడ్డి, గోనెగండ్ల వైసీపీ నాయకులు మన్సూర్, ఒంటరిదిన్నె వైసిపి నాయకులు రాజమోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వేమారెడ్డి మిమిక్రీ ఓంకార్ లు వ్యవహరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News