Sunday, January 5, 2025
HomeAP జిల్లా వార్తలుతిరుపతిSrikalahasthi: సీఎం చంద్రబాబును కలిసిన పార్టీ అధికార ప్రతినిధి గురువారెడ్డి

Srikalahasthi: సీఎం చంద్రబాబును కలిసిన పార్టీ అధికార ప్రతినిధి గురువారెడ్డి

విషెస్ చెప్పి..

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడును తన చాంబర్లో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి వారి గురువారెడ్డి.

- Advertisement -

ముఖ్యమంత్రితో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి పరిస్థితులపై, శ్రీకాళహస్తిలో నెలకొన్నటువంటి రాజకీయ అభివృద్ధి పరిస్థితులు ఒక వినతి పత్రం ఇచ్చానని తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గం పరిశీలనగా అక్కడ పరిస్థితుల సమీక్షించినట్టు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి-తంబళ్లపల్లె నియోజకవర్గం పరిశీలకులు రెడ్డివారి గురువారెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News