ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ ఛీఫ్ YS జగన్ మోహన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ దగ్గరి బంధువు అయిన అభిషేక్ రెడ్డి మృతి చెందారు. మూడు నెలల నుంచి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉన్న ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలో ఉన్నారు.
- Advertisement -
HYD AIG లో చికిత్స పొందుతూ మరణించారు. 2019 ఎన్నికల సమయంలో కడప జిల్లాలో వైసీపీ పార్టీ విజయం కోస తీవ్రంగా శ్రమించారు. ఆయన విద్యాభ్యాసం అంతా బెంగళూరులో, MBBS ఖమ్మం మమతా కాలేజీలో పూర్తిచేశారు.
జగన్ మోహన్ రెడ్డికి సొంత పెద్దనాన్న ప్రకాశ్ రెడ్డి మనవడు అయిన అభిషేక్ రెడ్డి వరుసకు కొడుకు అవుతాడు. బాబాయ్,కొడుకు సంబంధం అవుతుంది.