165 POSTS
దుర్గాప్రసాద్ తెలుగు ప్రభలో కంటెంట్ రైటర్ గా పనిచేస్తున్నారు.తెలుగు సినిమా, ఇతర భాషా సినిమాలు, టెలివిజన్ కంటెంట్, ప్రత్యేకించి తాజా సినిమా వార్తలు అందిస్తారు. ఆరుఏళ్లుగా మీడియాలో ఉన్న ఆయన గతంలో జెమినీ టీవీలో ఫిల్మ్ కంటెంట్ రైటర్‌గా, మల్లెమాల ప్రొడక్షన్లో స్క్రిప్ట్ రైటర్‌గా సేవలు అందించారు.