230 POSTS
సంగిశెట్టి ఉపేందర్ ప్రస్తుతం తెలుగు ప్రభలో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. వన్‌ఇండియా, ఇన్‌షార్ట్స్, ఈటీవీ భారత్ వంటి ప్రముఖ డిజిటల్ మీడియాలోనూ కంటెంట్ రైటర్‌గా సేవలందించారు. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక కథనాలు రాస్తారు. దీంతోపాటు రాజకీయాలు, బిజినెస్, క్రీడలు వంటి సెక్షన్ వార్తలను రాయగలరు.