ఫిబ్రవరి నెల నేటితో ముగియనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న మార్చి నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రకటించింది. పబ్లిక్ హాలీడేస్, పండుగలు, ఆదివారాలు కలిపి మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉండనున్నాయి.
సెలవుల జాబితా..
మార్చి 2 (ఆదివారం) : సాధారణ సెలవు
మార్చి 7 (శుక్రవారం): చాప్చర్ కుట్( మిజోరంలో బ్యాంకులకు సెలవు)
మార్చి 8 (రెండో శనివారం): సాధారణ సెలవు
మార్చి 9 (ఆదివారం) : సాధారణ సెలవు
మార్చి 13 (గురువారం): హోలికా దహన్, అట్టుకల్ పొంగళ (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, కేరళలో బ్యాంకులకు సెలవు)
మార్చి 14 (శుక్రవారం): హోలీ
మార్చి 15 (శనివారం): పలు రాష్ట్రాల్లో హోలీ సెలవు
మార్చి 16 (ఆదివారం): సాధారణ సెలవు
మార్చి 22 (నాలుగో శనివారం): సాధారణ సెలవు
మార్చి 23 (ఆదివారం) :సాధారణ సెలవు
మార్చి 27 (గురువారం): షబ్-ఎ-ఖాదర్ – (జమ్మూలో సెలవు)
మార్చి 28 (శుక్రవారం): జుమత్-ఉల్-విదా(జమ్మూలో సెలవు)
మార్చి 30 (ఆదివారం) : సాధారణ సెలవు
మార్చి 31 (సోమవారం): రంజాన్ పండుగ