Sunday, September 8, 2024
Homeట్రేడింగ్Budget: కొత్త బడ్జెట్ లో ..ఏవి చవక, ఏవి ప్రియం

Budget: కొత్త బడ్జెట్ లో ..ఏవి చవక, ఏవి ప్రియం

కొత్త బడ్జెట్ ప్రకారం కొన్ని వస్తువుల ధరలు మరింత పెరగనుండగా కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. వాటి వివరాలు..

- Advertisement -

ప్రియం కానున్నవి

బంగారు, వెండి, ప్లాటినం వస్తువులు

రాగి వస్తువులు

కాంపౌండ్ రబ్బర్ వస్తువులు

సిగరెట్లు

చవకగా లభించనున్న వస్తువులు

ఫోన్లో వాడే కెమరా లెన్సులు

ల్యాప్ టాప్స్

డీఎస్ఎల్ ఆర్ కెమరాలు

టీవీ ప్యానెల్ పార్ట్స్

ఎలెక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు

లిథియం అయాన్ బ్యాటరీలు

డైమండ్స్ తయారీలో ఉపయోగించే విత్తనాలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News