Friday, November 22, 2024
Homeట్రేడింగ్Business: రంకెలేస్తూ దూసుకుపోతున్న షేర్ మార్కెట్

Business: రంకెలేస్తూ దూసుకుపోతున్న షేర్ మార్కెట్

ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పాజిటివ్ డెవలప్మెంట్స్ రావటంతో ఈరోజు మనదేశ షేర్ మార్కెట్ దూకుడు మీద ఉంది. 60,000 పాయింట్లు దాటి ట్రేడ్ అవుతోంది సెన్సెక్స్. అమెరికన్ మార్కెట్స్ అన్నీ ఫుల్ ప్రాఫిట్స్ లో క్లోజ్ కావటంతో దాని సానుకూల ప్రభావం మన సెన్సెక్స్, నిఫ్టీపై పటింది. ఇక అదానీల షేర్స్ ఈరోజు ఎలా ఉంటాయన్న విషయంపైనే అందరి దృష్టి నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News