Friday, November 8, 2024
Homeట్రేడింగ్Go for freedom gold offer 2024: 'గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్...

Go for freedom gold offer 2024: ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’ ప్రకటించిన ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్

రోజూ గ్రాము బంగారం..

‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’ని ప్రకటించిన ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్

- Advertisement -

దసరా & దీపావళి వంటి పండుగల సీజన్‌లో కస్టమర్లకు మరింత ఆనందం తీసుకురావటానికి ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ కొత్త ప్రమోషనల్ స్కీమ్ ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’ని ప్రారంభించింది.

100 మంది కస్టమర్స్ కు రోజూ 1- గ్రాము గోల్డ్..

ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి నవంబర్ 14, 2024 వరకు 45 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాంతాలలో 100 మంది వినియోగదారులు ప్రతిరోజూ 1- గ్రాము బంగారాన్ని గెలుచుకునే అవకాశాన్ని కలిగి ఉండటంతో పాటుగా బంపర్ డ్రాలో పాల్గొనే అవకాశాన్ని కూడా పొందుతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News