Friday, November 22, 2024
Homeట్రేడింగ్Gold Rates: నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates: నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates| బంగారం ధరలు వరుసగా ఐదో రోజు కూడా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర నేడు రూ.800 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.870 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,820గా నమోదైంది.

- Advertisement -

మరోవైపు వెండి ధర మాత్రం గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.92,000గా కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.1,01,000గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

22 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.72,250
విజయవాడ – రూ.72,250
చెన్నై – రూ.72,250
బెంగళూరు – రూ.72,250
కేరళ – రూ.72,250
ముంబై – రూ.72,250
కోల్‌కతా – రూ.72,250
ఢిల్లీ – రూ.72,400

24 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.78,820
విజయవాడ – రూ.78,820
చెన్నై – రూ.78,820
బెంగళూరు – రూ.78,820
కేరళ – రూ.78,820
ముంబై – రూ.78,820
కోల్‌కతా – రూ.78,820
ఢిల్లీ – రూ.78,970

కిలో వెండి ధరలు:

హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
చెన్నై – రూ.1,01,000
కేరళ – రూ.1,01,000
కోల్‎కతా – రూ.92,000′
ఢిల్లీ – రూ.92,000
ముంబై – రూ.92,000
బెంగళూరు – రూ.92,000

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News