Tuesday, March 11, 2025
Homeట్రేడింగ్Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

రోజు రోజుకు బంగారు ధరలు(Gold Price) పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గోల్డ్ ధర స్వల్పంగా పెరగగా.. సిల్వర్ ధర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్స్ రూ.8387లు గా ఉంది. 20 క్యారెట్స్ రూ.7648 లుగా ఉంది. 18 క్యారెట్స్ రూ.6960 గా ఉంది.

- Advertisement -

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,510 ఉంది. 24 క్యారెట్ల ధర రూ.87,830 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,510, 24 క్యారెట్ల ధర రూ.87,830 గా ఉంది.ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,660, 24 క్యారెట్ల ధర రూ.87,980 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.80,510, 24 క్యారెట్ల ధర రూ.87,830 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.80,510, 24 క్యారెట్ల రేటు రూ.87,830 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.80,510, 24 క్యారెట్ల ధర రూ.87,830 గా ఉంది.

వెండి ధరలు.
హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,07,900. విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,07,900. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.98,900 లుగా ఉంది. ముంబైలో రూ.98,900 గా ఉంది. బెంగళూరులో రూ.98,900లుగా ఉంది. చెన్నైలో రూ.1,07,900 లుగా ఉంది. కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News