Gold Rates| ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.330 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,950గా కొనసాగుతోంది.
మరోవైపు వరుసగా రెండు రోజులు పెరిగిన వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. దీంతో కిలో వెండి రూ.92,000గా కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో మాత్రం కిలో వెండి రూ.1,01,000గా ఉంది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
22 క్యారెట్ల బంగారం ధరలు..
హైదరాబాద్ – రూ.71,450
విజయవాడ – రూ.71,450
చెన్నై – రూ.71,450
బెంగళూరు – రూ.71,450
కేరళ – రూ.71,450
ముంబై – రూ.71,450
కోల్‌కతా – రూ.71,450
ఢిల్లీ – రూ.71,600
24 క్యారెట్ల బంగారం ధరలు..
హైదరాబాద్ – రూ.77,950
విజయవాడ – రూ.77,950
చెన్నై – రూ.77,950
బెంగళూరు – రూ.77,950
కేరళ – రూ.77,950
ముంబై – రూ.77,950
కోల్‌కతా – రూ.77,950
ఢిల్లీ – రూ.78,100
కిలో వెండి ధరలు..
హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
చెన్నై – రూ.1,01,000
కేరళ – రూ.1,01,000
బెంగళూరు – రూ.92,000
ఢిల్లీ – రూ.92,000
ముంబై – రూ.92,000
కోల్‌కతా – రూ.92,000