హైదరాబాద్, అత్యంత విలాసవంతమైన పెళ్లికూతురు ప్రదర్శన మరోసారి వచ్చింది. హై లైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఈవెంట్. అత్యుత్తమ డిజైనర్ పెళ్లికూతురు దుస్తులు, అద్భుతమైన ఆభరణాలు, విలాసవంతమైన వివాహ ఉపకరణాలు వంటివన్నీ ఈ ప్రదర్శనలో ఆకట్టుకునేలా కొలువుతీరనున్నాయి.
- Advertisement -
ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో నోవోటెల్ కన్వెన్షన్ లో జరిగే హై లైఫ్ బ్రైడ్స్ లో పెళ్లికుమార్తెతో పాటు వెడ్డింగ్ ఫంక్షన్స్ కు అటెండ్ అయ్యేవారికి హైఎండ్ ఫ్యాషన్ కలెక్షన్ లభిస్తుంది. ఎక్స్ క్లూజివ్ జువెల్రీతోపాటు ఎథ్నిక్ వెడ్డింగ్ వేర్ వరకూ అన్నీ ఒకేచోట ఆకట్టుకునేలా డిజైనర్స్ మీకోసం డిజైన్ చేశారు.
