హైదరాబాద్ లో మునుపెన్నడూ లేనివిధంగా విలాసవంతమైన ఫ్యాషన్ కలెక్షన్స్ ను మీ ముందుకు మరోమారు తెచ్చింది హైలైఫ్ ఎగ్జిబిషన్. హై లైఫ్ ఎగ్జిబిషన్ నోవోటెల్ హెచ్ఐసిసిలో జరిగే ఈ హై-ఫ్యాషన్ కోచర్, బ్రైడల్ కలెక్షన్లు, జిగేల్ మనే ఆభరణాలు, సొగసైన హోమ్ డెకర్ల యునీక్ డిజైనర్ కలెక్షన్స్ ఇక్కడి ఫ్యాషన్ లవర్స్ ను ఊరించేలా హైలైఫ్ ఎగ్జిబిషన్ రెడీ అవుతోంది.
- Advertisement -
అసాధారణమైన హస్తకళను అసమానమైన శైలితో మిళితం చేసే క్రియేషన్లను ప్రతి ప్రత్యేక సందర్భానికి సరిపోయేలా ఈ ఎగ్జిబిషన్ ఆకట్టుకునేలా ముస్తాబవుతోంది.
నవంబర్ 22, 23, 24 తేదీల్లో హైదరాబాద్లోని నోవాటెల్ హెచ్.ఐ.సి.సిలో హై లైఫ్ ఎగ్జిబిషన్ కి వస్తే విలాసవంతమైన వస్త్రాలు, ఆభరణాలను మీరు సొంతం చేసుకోవచ్చు.