Sunday, December 8, 2024
Homeట్రేడింగ్HiLife Exhibition: హై లైఫ్ ఎగ్జిబిషన్ ..స్టైల్, లగ్జరీ, ఫ్యాషన్ కు కేరాఫ్

HiLife Exhibition: హై లైఫ్ ఎగ్జిబిషన్ ..స్టైల్, లగ్జరీ, ఫ్యాషన్ కు కేరాఫ్

ఫ్యాషన్ లవర్స్ కు గుడ్ న్యూస్..

నవంబర్ 8, 9, 10వ తేదీల్లో హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్‌లో స్టైల్, లగ్జరీ, ఫ్యాషన్ వేడుకలకు రెడీ అవ్వాలని హైలైఫ్ నిర్వాహకులు ప్రకటించటం ఫ్యాషన్ ప్రియుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించే గుడ్ న్యూస్.

- Advertisement -

ఈ ఐకానిక్ ఈవెంట్ మీకు బ్రైడల్ ఫ్యాషన్, స్టేట్‌మెంట్ జ్యువెలరీ, డిజైనర్ ఎంసెట్‌లు, హోమ్ డెకర్‌లో ఉత్తమమైన వాటిని అందిస్తుంది. పండుగల సీజన్ కోసం పర్ఫెక్ట్, హాయ్ లైఫ్ మరో హైలైట్ ఏంటంటే టాప్ డిజైనర్లు, ప్రత్యేకమైన లేబుల్‌ల నుండి ప్రీమియం కలెక్షన్‌లను మీరు ఈజీగా సొంతం చేసుకునే ఈవెంట్ కూడా.

ఇల్లు రీఫ్రెష్ చేయాలంటే కూడా..

మీరు పెళ్లికి సిద్ధమవుతున్నా లేదా మీ వార్డ్‌రోబ్ ను సమూలంగా మార్చేసి, మోడ్రన్ విత్ కంఫర్ట్ గా నింపాలంటే అది చాలా సింపుల్, హైలైఫ్ ఎగ్జిబిషన్ మీ వార్డ్ రోబ్ నీడ్స్ ను ఈజీగా అడ్రస్ చేస్తుంది. ఇంటిని రీఫ్రెష్ చేస్తున్నా, హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్ అనేది విలాసవంతమైన, సొగసైన అన్ని విషయాల కోసం మీ వన్-స్టాప్ గమ్యం. ఈ నవంబర్‌లో హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌కు వస్తే మీకు ఈ ఫ్యాషన్ ప్రపంచం సరికొత్తగా వెల్కం చెబుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News