Saturday, November 15, 2025
Homeట్రేడింగ్HiLife Exhibition: హై లైఫ్ షాపింగ్ ఫెస్ట్ మళ్లీ వచ్చింది

HiLife Exhibition: హై లైఫ్ షాపింగ్ ఫెస్ట్ మళ్లీ వచ్చింది

3 రోజుల పండుగ

హై లైఫ్ ఎగ్జిబిషన్ మళ్లీ హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. ఈసారి మూడు రోజులపాటు ఈ షాపింగ్ ఫెస్టివల్ జరుగనుంది. అత్యుత్తమ డిజైనర్లు, బ్రాండ్ల నుండి లగ్జరీ ఫ్యాషన్, బ్రైడల్ కోచర్, నగలు, ఉపకరణాలు, గృహాలంకరణల ప్రత్యేక కలెక్షన్ ను ఈ ఫెస్టివల్ తీసుకువచ్చింది.

- Advertisement -

మోడరన్ ట్రెండ్స్

సృజనాత్మకత, చక్కదనంతో కూడిన మాస్టర్ పీస్ వంటి నగలే కాదు, ట్రెండింగ్ డిజైనర్ కలెక్షన్స్ కూడా ఇందులో కొలువై ఉండటం విశేషం. ఈ మూడు రోజుల వేడుకలో తాజా ట్రెండ్‌లను మీరు హ్యాపీగా సొంతం చేసుకోవాలంటే సింపుల్ గా ఈ హైలైఫ్ ఫ్యాషన్ ఫెస్ట్ కు వచ్చేయండి. అద్భుతమైన డిజైన్లతో మీ పర్సనల్ ఛాయిస్ ను చాటుకోండి. ఒకవేళ మీరు ఎవరి పెళ్లికైనా అతిథిగా అటెండ్ అవుతున్నా, మీరే పెళ్లి చేసుకుంటున్నా కూడా మీకు సూటబుల్ గా ఉండే అన్ని రేంజ్ లో డిజైన్స్ ఇక్కడ కొలువుతీరి మీ వార్డ్‌రోబ్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు సహకరించేలా ఈ ఫెస్టివల్ ఉపకరిస్తుంది.

హైదరాబాద్ నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈనెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ హైలైఫ్ ఫ్యాషన్ ఫెస్టివల్ జరుగనుంది. మరింకెందుకు ఆలస్యం ఛలో ఫ్యాషన్ ఫెస్టివల్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad