Friday, September 20, 2024
Homeట్రేడింగ్Mangalagauri launches Krishnashtami special silk saree: కృష్ణాష్టమికి ప్రత్యేక పట్టుచీర లాంచ్ చేసిన...

Mangalagauri launches Krishnashtami special silk saree: కృష్ణాష్టమికి ప్రత్యేక పట్టుచీర లాంచ్ చేసిన మంగళగౌరి గ్రాండియర్ షోరూం

శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పట్టుచీరను మంగళగౌరి షో రూం లాంచ్ చేసింది.  ఈ చీర స్వచ్ఛమైన, నాణ్యతతో కూడిన కంచి ఆరణి పట్టుతో తయారు చేయటం విశేషం.  ఈ చీరపై రాధాకృష్ణుల ప్రతిమలను నేశారు.  నలుగురు కార్మికులు ఏకధాటిగా 2 నెలలు శ్రమపడి ఈ కళాఖండంతో సమానమైన చీరను నేశారు.

- Advertisement -

ఈ కృష్ణాష్టమి ప్రత్యేక చీరను మంగళగౌరి గ్రాండియర్ జూబ్లీహిల్స్ సంస్థ డైరెక్టర్ కృష్ణమూర్తి ఘనంగా ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News