Thursday, November 21, 2024
Homeట్రేడింగ్IMF: మాంద్యం.. తప్పించుకోలేం, కొత్త సంవత్సరం గడ్డు కాలమే

IMF: మాంద్యం.. తప్పించుకోలేం, కొత్త సంవత్సరం గడ్డు కాలమే

ఆర్థిక మాంద్యాన్ని తప్పించుకోలేమని.. ప్రపంచంలో మూడవ వంత దేశాలకు రిసెషన్ ముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెచ్చరిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలై 10 నెలలు గడుస్తున్నా ఇప్పట్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమిసిపోయే సూచనలు కనిపించన నేపథ్యంలో కొత్త సంవత్సరం మాంద్యం ముప్పు తప్పదని ఐఎంఎఫ్ కచ్ఛితమైన అంచనా వేస్తోంది. కరోనా వైరస్ చైనాను పట్టి పీడిస్తుంటే, మరోవైపు యూఎస్, యూరోపియన్ యూనియన్లో ఆర్థికంగా మందగమన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని వెరసి ఇదంతా ప్రపంచంలోని మూడింట దేశాలకు ఆర్థిక మాంద్యం పరిస్థితులు తెచ్చిపెడతాయని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా గార్గివా హెచ్చరించారు. కొత్త సంవత్సరం ఆర్థికంగా గడ్డు కాలమని ఆమె వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News