Friday, April 4, 2025
Homeట్రేడింగ్Infosys: 6:20 am కే ఆఫీస్ కు..రిటైర్మెంట్ వరకూ ఇదే నారాయణ మూర్తి రొటీన్

Infosys: 6:20 am కే ఆఫీస్ కు..రిటైర్మెంట్ వరకూ ఇదే నారాయణ మూర్తి రొటీన్

ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ భలేగా ఉంది. మీకు తెలుసా ఆయన రోజూ ఉదయం ఎన్నింటికి ఆఫీసుకు వెళ్లేవారో. అక్షరాలా ఉదయం ఆరున్నరకే ఆయన ఆఫీసుకు వెళ్లి రొటీన్లో పడిపోయేవారు. ఇలా 2011లో ఆయన రిటైర్ అయ్యేవరకూ 6:20 am నుంచి ఆఫీసులో అందుబాటులో ఉండటం విశేషం. 76 ఏళ్ల బిలియనీర్ నారాయణ మూర్తి మాటల్లో చెప్పాలంటే ఇలాంటి పంక్చువాలిటీ ఇచ్చే మెసేజ్ చాలా గొప్పదని యువకులందరికీ ఇది అవసరమన్నారు. ఇంటికి తొందరా వచ్చిన రోజుల్లో తన పిల్లలైన అక్షత, రోహన్ లను వారి పేవరెట్ ప్లేసులకు తీసుకెళ్లేవాడినని గతాన్ని గుర్తు చేసుకున్నారు. చాలా అరుదుగాకానీ ఇంటికి తాను టైంకి రానని, అలా వచ్చినప్పుడు పిల్లల హోం వర్క్ అయిపోయి ఉంటే వాళ్లకు పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ తినిపించడానికి బెంగళూరు సిటీలోని Mac Fastకి వెళ్లేవారిమని మూర్తి చెప్పటం వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News